Posts

👉నేటి మంచిమాట👈నువ్వు గెలవాలంటే ఎప్పుడో ఒకసారి ఓడాల్సిందే...!వేట మొదలుపెట్టేముందు సింహం కూడా రెండడుగులు వెనక్కే వేస్తుంది...!పంజా విసరాలంటే వెనక్కి అడుగు తప్పదు..!గెలుపుకోసం ఎప్పుడో ఒకసారి ఓటమి తప్పదు..!మిత్రమా...!ఓటమీ నీదే...వేటా నీదే...అంతిమంగా గెలుపూ నీదే..

👉నేటి మంచిమాటజీవితంలో ముందుకెళ్ళడం అంటే నలుగురి వెంట పరుగెత్తడం కాదు...నలుగురూ నడిచేలానీ మార్గాన్ని ఏర్పర్చుకోవడం....